Coronavirus:Hyderabad

    పారాసెట్మాల్‌ మింగేసి తప్పించుకుని పోతున్నారు

    March 18, 2020 / 07:55 PM IST

    కరోనా వైరస్ కారణంగా విదేశాల నుంచి ఎవరైనా వస్తున్నారు అంటే కంగారు ఎక్కువైపోయింది. అయితే విదేశాల నుంచి వస్తున్నవాళ్లు చేస్తున్న పని కూడా కాస్త ఇబ్బంది పెడుతుంది. విదేశాల నుంచి వస్తున్నవారు కొంతమంది విమానం దిగాక థర్మల్‌ స్క్రీనింగ్‌కు దొరక�

10TV Telugu News