-
Home » corporate discounts
corporate discounts
Renault : రూ.80వేల వరకు డిస్కౌంట్స్.. కార్ల కొనుగోలుపై రెనాల్ట్ అదిరిపోయే ఆఫర్స్
September 20, 2021 / 07:05 PM IST
మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేశారా? భారీగా డిస్కౌంట్ ఆశిస్తున్నారా? మీలాంటి వారి కోసం కార్ల కంపెనీ రెనాల్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా రూ.80వేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది.