Home » Cost
తెలిసీ తెలియక బుడ్డోడు తండ్రి ఫోన్ నుంచి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేశాడు. అంతే.. ఆ బిల్లు చూసి షాకైన తండ్రి ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అమెరికాలోని మిచిగాన్కు చెందిన కీత్ స్టోన్‌హౌజ్ అనే వ్యక్తి తన ఆరేళ్ల కొడుకు చేజ్‌కు ఇట�
కుందేళ్ల షెడ్ ప్రశాంతమైన, పరిశుభ్రమైన ప్రదేశంలో కట్టాలి. షెడ్‌ను ఎత్తైన ప్రదేశంలో గాలి ధారాళముగా వచ్చు చోట, నీరు ఇంకని చోట కట్టవలెను. షెడ్‌ను తూర్పు, పడమర దిశలో కట్టవలెను. షెడ్ పరిసరాలలో శబ్దకాలుష్యం లేకుండా చూడాలి.
దిండు తయారీ విధానాన్ని వీడియో రూపంలో షేర్ చేశారు. ఈజిప్టు పత్తి, మల్బరీ సిల్క్ తో ఈ అధునాతన దిండును రూపొందించారు. ఇది విషరహిత ఫోమ్ తో నిండి ఉంటుంది. దిండు పైభాగంలో 22.5 క్యారెట్ల నీలమణి, నాలుగు వజ్రాలను అమర్చారు.
అయోధ్యలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బస్‌స్టేషన్ నిర్మించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావించింది. దీనికి సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ఆమోదముద్ర వేసింది.
దేశవ్యాప్తంగా 18ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్లు అందించే బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని, అదేవిధంగా..ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద 80కోట్ల మందికి దీపావళి వరకు ఉచితంగా రేషన్(ప్రతి నెలా 5 కిలోల బియ్యం, కేజీ �
కేవలం రూ. 100తో లాటరీ టికెట్ కొని...కోటీశ్వరుడు అవడంతో..ఆ కుటుంబానికి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
India’s first CNG tractor to be launched tomorrow : భారతదేశంలో మొట్టమొదటి సీఎన్జీ ట్రాక్టర్ ను ప్రారంభించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు. కాలుష్యానికి శాశ్వతంగా చెక్ పెట్టాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. సీఎన్జీ, ఎలక్ట్రిక్, ఈథనాల్, హై బ్రిడ్ వాహనాల వ
AP 14 mounths Punganur calf cost Rs.3 Lakhs : ఆవుదూడలు చాలా ముద్దుగా ముచ్చటగా ఉంటాయి. అవి చెంగు చెంగున గెంతులేస్తుంటే మైమరచిచూస్తుండిపోవాలనిపిస్తుంది. అటువంటిది పుంగనూరు ఆవుదూడ చూస్తే ఇక కళ్లు తిప్పుకోలేం. సాక్షాత్తు పరమశివుడి వాహనం అయిన నందిలాగా ఉంటుంది. పొట్టిగా..
Serum Institute : వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేశ ప్రజలకు గుడ్ న్యూస్ వినిపించింది. టీకా పంపిణీకి వడివడిగా అడుగులు వేస్తున్న మోడీ సర్కార్..మరో ముందడుగు వేసింది. వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించి సీరం ఇనిస్టిట్యూట్ తో కేంద్ర ప్రభుత్వం ఒప్�
కరోనా కారణంగా ఏడెనిమిది నెలలుగా ఊళ్లకు పోయిన నగరాల్లోని జనాలు.. తిరిగి నగరాలకు వచ్చి ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో దాదాపుగా సొంతూళ్ల నుంచి నగరాలకు వచ్చేశారు నగరాల్లో పని చేసుకునేవాళ్లు.. ఈ క్రమంలో ప్రతి ఏడాది హడ