Home » Cost and Profit Analysis
టెంక పురుగులు పిందెలు సైజులో ఉన్నప్పుడు ఆశిస్తాయి. వీటి నివారణకు ఒక మిల్లీ లీటరు డెల్టామైత్రిన్ లేదా 2.5మిల్లీ లీటరు క్లోరోఫైరిపాస్ లేదా రెండు మిల్లీ లీటర్ల లెబాసిత్‌ను లీటరు నీటికి కలిపి మూడు వారాల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.