Costly Goat

    Costly Goat: తగ్గేదేలే..! వయస్సు మూడేళ్లు.. ధర రూ. 6లక్షలు..

    March 18, 2023 / 10:08 AM IST

    రాజస్థాన్‌కు చెందిన శంకర కిచన్ అనే రైతు భారీ కాయం కలిగిన మేకపోతును పెంచుతున్నాడు. దీని బరువు 110 కిలోలు ఉంటుంది. మూడేళ్లుగా దీనిని పెంచుతున్నాడు. ఈ మేకపోతు గంభీకరంగా ఉండటమే కాకుండా శరీరంపై ఎలాంటి నల్లటి మచ్చలేకుండా తెల్లగా మెరిసిపోతుంది.

10TV Telugu News