cottoncultivation

    పత్తి పంటకు డ్రోన్ తో మందుల పిచికారి

    November 29, 2023 / 11:01 AM IST

    చాలా ప్రాంతాల్లో డ్రోన్లను వినయోగించి పురుగుమందులను పిచికారి చేస్తున్నారు. డ్రోన్ల వినియోగంతో కూలీల సమస్యను అధిగమించడమే కాకుండా, పురుగుమందులపై పెట్టే ఖర్చు 40 శాతం వరకు ఆదా అవుతున్నాయి.

10TV Telugu News