Home » country
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 18 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 18,313 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 57 మంది మృతి చెందారు. 20,742 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు.
పెట్రోలు, డీజిల్ ధరల్లో చమురు కంపెనీలు ఎలాంటి మార్పులు చేయలేదు. ఇవాళ(12 జనవరి 2022) పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలో నిలకడగా ఉన్నాయి.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు పెట్రోల్ ధరలు తగ్గుతాయని ఓవైపు అంచనాలు వినిపిస్తున్నా.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టే అవకాశమే కనిపించట్లేదు.
బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై హింస పెరుగుతుందని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒప్పుకుంది.
ఆఫ్ లైన్ (ఇంటర్నెట్ లేకుండా) వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) వేగంగా అడుగులు వేస్తోంది.
అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తూ ధరల మోత మోగిస్తున్నాయి. గడిచిన వారం రోజుల్లో ఒక్క రోజు మినహా మిగిలిన అన్ని రోజులూ ధరలు పెరిగాయి.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నట్లుగా అనుకుంటున్న సమయంలో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి.
అఫ్ఘానిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితికి పాకిస్తాన్ కూడా కారణమే అని ఆరోపించారు ఆ దేశంలో మొదటి మహిళా మేయర్ జరీఫా గఫ్రి.
ఆర్ఆర్ఆర్ కోసం ప్రత్యేక ప్రచార గీతాన్ని తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ కంపోజ్ చేస్తున్నాడు.
ఇంటర్నెట్ ను ఉపయోగించిన తర్వాత పర్మినెంట్ గా డిలీట్ చేసే అవకాశం కల్పిస్తోంది ఆ దేశం. కొత్త డేటా ప్రొటెక్షన్ బిల్లును UK పౌరులకు అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు చట్టాన్ని రూపొందిస్తోంది.