Coupl

    లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి దంపతుల ప్రాణాలు బలి

    November 1, 2019 / 04:14 AM IST

    లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగం..ర్యాష్ డ్రైవింగ్  లకు దంపతుల ప్రాణాలు బలైపోయాయి. విశాఖపట్నం జిల్లా కసింకోట మండలం  తాళపాలెం నేషనల్ హైవేపై నడిచి వెళ్తున్న దంపతులను పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కో

10TV Telugu News