Couple friendly Pre valentine party

    కపుల్ ఫ్రెండ్లీ మూవీ ప్రీ వాలెంటైన్ పార్టీ.. ఫొటోలు వైరల్

    February 13, 2026 / 07:13 AM IST

    టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ కపుల్ ఫ్రెండ్లీ. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఇందులో భాగంగా కపుల్ ఫ్రెండ్లీ ప్రీ వాలెంటైన్ పార్టీ(Couple Friendly Pre Valentine Party) నిర్వహించారు. �

10TV Telugu News