Couple Friendly Pre Valentine Party: కపుల్ ఫ్రెండ్లీ మూవీ ప్రీ వాలెంటైన్ పార్టీ.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ కపుల్ ఫ్రెండ్లీ. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఇందులో భాగంగా కపుల్ ఫ్రెండ్లీ ప్రీ వాలెంటైన్ పార్టీ(Couple Friendly Pre Valentine Party) నిర్వహించారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

























