-
Home » couple-friendly pre-Valentine's party
couple-friendly pre-Valentine's party
కపుల్ ఫ్రెండ్లీ ప్రీ వాలెంటైన్ పార్టీలో మానస వారణాసి.. ఫొటోలు వైరల్
February 13, 2026 / 08:01 AM IST
మానస వారణాసి(Manasa Varanasi) హీరోయిన్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ కపుల్ ఫ్రెండ్లీ. తాజాగా ఈ సినిమా ప్రీ వాలెంటైన్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో మెరూన్ కలర్ చీరలో అందాలు ఆరబోసింది మానస వారణాసి.