Manasa Varanasi: కపుల్ ఫ్రెండ్లీ ప్రీ వాలెంటైన్ పార్టీలో మానస వారణాసి.. ఫొటోలు వైరల్
మానస వారణాసి(Manasa Varanasi) హీరోయిన్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ కపుల్ ఫ్రెండ్లీ. తాజాగా ఈ సినిమా ప్రీ వాలెంటైన్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో మెరూన్ కలర్ చీరలో అందాలు ఆరబోసింది మానస వారణాసి.

















