Home » couple killed
భార్యాభర్తల మధ్య జరిగిన వాగ్వాదం చివరకు వాళ్ల ప్రాణాలు తీసింది. ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. దీంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. వారి కుమారుడికి కూడా గాయాలయ్యాయి.
హైదరాబాద్ లో మరో తాగుబోతు వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో కారు నడిపి దంపతుల ప్రాణాలు తీశాడు. మద్యం సేవించి కారు డ్రైవింగ్ చేస్తూ బైక్ పై వెళ్తోన్న భార్యాభర్తలను బలంగా ఢీకొట్టాడు.