-
Home » Couple Romance On Motorcycle
Couple Romance On Motorcycle
Romance On Bike : రన్నింగ్ బైక్పై అసభ్యకర చేష్టలతో రెచ్చిపోయిన ప్రేమజంట.. ప్రియుడు చెప్పిన కారణం విని పోలీసులు షాక్
January 23, 2023 / 08:56 PM IST
బిలాయ్ లో ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. నడుస్తున్న బైక్ పై రొమాన్స్ చేసింది. నడిరోడ్డుపై వాహనాల రద్దీగా ఉన్న సమయంలో ఆ జంట రొమాన్స్ లో మునిగితేలింది. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు కొందరు దీన్ని వీడియో తీశారు.