Court CJ

    ఏ రాష్ట కేసులు ఆ రాష్ట్ర హైకోర్టుకే

    February 13, 2019 / 02:40 AM IST

    హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టులో పెండింగ్ ఉన్న రిట్ పిటిషన్‌లపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. ఏ రాష్ట్రానికి చెందిన వాటిని ఆ రాష్ట్రానికి బదలాయించాలని తెలంగాణ హైకోర్టు ఫుల్ బెంచ్ స్పష్టతనిచ్చింది. ఈ మేరకు రిజిస్ట్రీని ఆదేశించింది. ప్రధాన న

10TV Telugu News