Home » Court sentences two pet dogs to death
మనుషులకు మరణశిక్ష విధించారనే వార్తలు తరచుగా వస్తుంటాయి. పెద్ద నేరం చేసిన వ్యక్తులకు కోర్టులు మరణశిక్ష విదిస్తాయి. అయితే ఓ దేశం మాత్రం కుక్కలకు మరణశిక్ష విధించింది. వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. పాకిస్థాన్ లో రెండు పెంపుడు కుక్కలకు మరణశిక�