Home » Covaxin
ఇండియాలో కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కాస్త నెమ్మెది అయినట్లుగానే కనిపిస్తుంది. ప్రొడక్షన్ ఆలస్యం అవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుండగా.. కొవాగ్జిన్ కొవిడ్ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసే..
కరోనా కట్టడిలో దేశీయ వ్యాక్సిన్ మరో ముందడుగు వేసింది. కరోనా కట్టడిలో కోవాగ్జిన్ సూపర్ వ్యాక్సిన్ అని తేలింది. అన్ని రకాల కరోనా స్ట్రెయిన్లపైనా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ చెప్పింది.
భారత్ బయోటెక్‌తో టెక్నాలజీ బదిలీ చేయించుకుని కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి గుజరాత్ ప్రభుత్వంతో జట్టుకట్టినట్లు హెస్టర్ బయోసైన్సెస్ ఆదివారం తెలిపింది.
కరోనా కట్టడి కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR)తో కలిసి హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన "కోవాగ్జిన్" వ్యాక్సిన్ అన్ని రకాల కరోనా స్ట్రెయిన్ లపైనా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు భారత్ బయోటెక్ ఆదివారం ఓ ప్ర
దేశం ఒకవైపు వ్యాక్సిన్ కొరతతో అల్లాడుతోంది. మరోవైపు రాష్ట్రాల్లో మాత్రం వ్యాక్సిన్ భారీగా వృథా అవుతోంది. జాతీయ సగటుతో పోలిస్తే దేశంలోని 10 రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వృథా చాలా ఎక్కువగా ఉంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో సైతం ఈ జాబిత
కరోనావైరస్ మహమ్మారిపై నిర్మూలించేందుకు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేశాయి. కరోనావైరస్‌లోనూ అనేక మ్యుటేషన్లు, వేరియంట్లు, స్ట్రెయిన్లతో మరింత విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త కొత్త వేరియంట్లు, స్ట్రెయిన్లు పుట్�
కరోనా కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సినేషన్ అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశాయి. అందరికి టీకాలు ఇచ్చే కార్యక్రమం జోరుగా సాగుతోంది. అయితే, తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు తీసుకునే సమయంలో �
పిల్లలకు కరోనా వ్యాక్సిన్
కోవాగ్జిన్ టీకా విషయంలో ప్రముఖ ఫార్మా కంపెనీ దిగ్గజం భారత్ బయోటెక్ ముందడగు వేసింది. రెండేళ్ల వయస్సు నుంచి 18ఏళ్ల వయస్సు ఉన్నవారిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి పొందింది.
కొవాగ్జిన్ టీకాను కొనుగోలు చేసేందుకు 14 రాష్ర్టాలు తమను సంప్రదించినట్లుగా భారత్ బయోటెక్ వెల్లడించింది. టీకా కంపెనీల నుంచి కావాల్సినన్ని డోసుల కొనుగోలుకు ఇటీవల రాష్ర్టాలకు కేంద్రం అనుమతించింది.