Home » Covaxin
చైనా తయారు చేసిన సినోఫార్మ్ COVID-19 వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగం కోసం WHO ఆమోదం తెలిపింది. ఇక ఈ వ్యాక్సిన్ ను ప్రపంచవ్యాప్తంగా రోగనిరోధకత డ్రైవ్‌లలో ఉపయోగించవచ్చు. చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్ (సిఎన్‌బిజి) యొక్క అనుబంధ సంస్థ అయిన బీజింగ్ బయో ఇన్
అంతా Co-Win వెబ్ సైట్ లో తమ అడ్వాన్స్ డ్ బుకింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 28 నుంచి మొదలుకానున్న రిజిష్ట్రేషన్...
మన దేశంలో ఇప్పటి వరకు రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి సీరమ్ ఇన్ స్టిట్యూట్ తయారు చేస్తున్న కొవిషీల్డ్, భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్. ఇటీవలే మూడో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. రష్యాకు చెందిన స్పుత్నిక్
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యాక్సిన్ వార్ మొదలైంది. టీకా ధరల విషయంలో కేంద్రానికి ఒకలా, రాష్ట్రాలకు మరోలా ఉండటపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ తయారీ సంస్థలు కేంద్రానికి 150 రూపాయలకు రా
కరోనా కట్డడి కోసం ఐసీఎంఆర్ సహకారంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్..మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి రెండో విడత మధ్యంతర ఫలితాలు విడుదలయ్యాయి.
కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా సుమారు 21వేల మందికి, రెండో డోసు తీసుకున్న తర్వాత సుమారు ఐదున్నర వేల మందికి కరోనా సోకినట్లు బుధవారం కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది.
కరోనా మ్యుటేషన్లపైనా కోవాగ్జిన్ పని చేస్తున్నట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. కోవాగ్జిన్ సమర్థంగా పని చేస్తున్నట్లు అధ్యయనంలో వెల్లడైందని ఐసీఎంఆర్ తెలిపింది.
దేశంలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ లో వైరస్ మరింతగా విజృంభిస్తోంది. రోజువారీ కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. దేశ ప్రజంలందరికి టీకాలు ఇ�
వ్యాక్సిన్ తీసుకున్నా వైరస్ సోకుతుందంటే.. అవి పనిచేయడం లేదా? వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉధృతంగా జరుగుతున్నా ఇన్ని కేసులు నమోదవుతుంటే ఇప్పుడు అనేక సందేహాలు ఉత్పన్నమవుతాయి..