covaxin vaccine : కరోనా మ్యుటేషన్లపైనా కోవాగ్జిన్ పని చేస్తున్నట్లు ఐసీఎంఆర్ వెల్లడి
కరోనా మ్యుటేషన్లపైనా కోవాగ్జిన్ పని చేస్తున్నట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. కోవాగ్జిన్ సమర్థంగా పని చేస్తున్నట్లు అధ్యయనంలో వెల్లడైందని ఐసీఎంఆర్ తెలిపింది.

Icmr Revealed That Covaxin Also Working On Corona Mutations
covaxin working on corona mutations : కరోనా మ్యుటేషన్లపైనా కోవాగ్జిన్ పని చేస్తున్నట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. కోవాగ్జిన్ సమర్థంగా పని చేస్తున్నట్లు అధ్యయనంలో వెల్లడైందని ఐసీఎంఆర్ తెలిపింది.
బ్రెజిల్, యూకే, సౌతాఫ్రికా వేరియంట్లపైనా కోవాగ్జిన్ అద్భుతంగా పని చేస్తోందని పేర్కొంది. డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్లను కోవాగ్జిన్ నిలువరిస్తోందని వెల్లడించింది.