Home » covert operations
మా అక్కను 2017లో మావోయిస్టు మద్దతు దారులు ఇంటి నుంచి తీసుకుని వెళ్లారు. దళంలోకి వెళ్లిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా మా దగ్గరకి రాలేదు.
Chhattisgarh: పోలీసులకు ఇన్ ఫార్మర్లుగా మారి మావోయిస్టులకు ద్రోహం చేస్తున్న పార్టీకి చెందిన 25 మంది గిరిజనులని ప్రజా కోర్టులో శిక్షించినట్లు మావోయిస్టు దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటి ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరుతో గుర�