Home » Coverts
రాజకీయ రక్షణ కోసం టీడీపీలో చేరినట్లుగా నటిస్తూ పాతకక్షలు తీర్చుకోవడానికి..అధికార పార్టీగా ఉన్న టీడీపీని అస్త్రంగా వాడుకుంటున్నారనే సమాచారం చంద్రబాబుకు చేరిందంటున్నారు.
మేము కాంగ్రెస్ లో ఉండలేకపోతున్నాం, మేము మళ్లీ బీఆర్ఎస్ లోకి వచ్చేస్తాం అంటున్నారు... కాంగ్రెస్ లో ఉన్న పాత వాళ్లతో మాకు బాగా ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు.
రాష్ట్ర స్థాయిలో పార్టీలో కోవర్టులు తయారయ్యారన్న చంద్రబాబు.. కుప్పం నుంచే పార్టీ ప్రక్షాళన ప్రారంభిస్తా అన్నారు. పార్టీలోని కోవర్టులను ఏరిపారేస్తా అంటూ హాట్ కామెంట్స్ చేశారు.