Home » covid 19
పని దొరక్క.. ఉండటానికి వసతి లేక వేలాది మంది వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి దొరక్క కడుపు కాల్చుకొని బతుకుతున్నారు. అలాంటి వారికి చేయూత అందించడానికి బాలీవుడ్ నటి సన్నీలియోన్ ముందుకు వచ్చింది.
కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 12ఏళ్లు దాటిన పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఈ పిల్లలకు ఫైజర్ టీకా ఇవ్వనున్నట్లు అక్కడి ఆరోగ్యశాఖ తెలిపింది. ఇటీవల 12 నుంచి 15ఏళ్ల లోపు వారిపై జరిపిన క్లీనికల్ ట్రయల్స్ లో ఫ
కరోనా రోగుల్లో ఇటీవల హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు. కరోనా మరణాల్లో హార్ట్ ఎటాక్ కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో కరోనా బారిన పడ్డ వారిలో ప్రాణభయం పట్టుకుంది. హార్ట్ ఎటాక్ వస్తుందేమోనని కంగారు పడుతున్నారు. అసలు కరోనా రోగులకు హార్ట్ ఎటాక్ ఎం
ఐటీ హబ్ నుంచి కరోనా క్లబ్‌గా మారిపోయింది బెంగళూరు. దేశంలో మరే నగరంలో లేని దారుణ పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. అక్కడ పాజిటివిటీ రేటు ఏకంగా 55శాతం నమోదైంది. అంటే వంద మందికి కరోనా టెస్టులు నిర్వహిస్తే అందులో 55 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్థార�
కరోనా నుంచి రక్షణకు మాస్క్.. రక్షణ కవచంగా పని చేస్తుంది. కోవిడ్ కు మొదటి మందు కూడా మాస్కే. ఈ వాస్తవం తెలిసినా ప్రజలు నిర్లక్ష్యం వీడటం లేదు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మాస్కు పెట్టుకుంటే 87శాతం మరణాలు తగ్గుతాయని అధ్యయనాలు కూడా చెబుతున్న�
Weekend Lockdown : తెలంగాణలో పూర్తి స్థాయి లాక్డౌన్ అవసరం ఉండదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. హైకోర్టు సూచనల్ని పరిగణనలోకి తీసుకుంటామని, ఆ మేరకు వీకెండ్ లాక్డౌన్ అంశాన్ని పరిశీలిస్తామని ఆయన చెప్పారు. పూర్తి
Is Toddy Medicine For Corona : కరోనాకు మందే లేదని ప్రభుత్వాలు, డాక్టర్లు ఎంత అవగాహన కల్పిస్తున్నా నెత్తీనోరు బాదుకుంటున్నా… కొంతమంది తీరులో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. కరోనాకు విరుగుడు కనిపెట్టాం అంటూ అశాస్త్రీయ పద్దతులను అవలంభిస్తున్నారు కొందరు వ్యా
రాష్ట్రంలో విలయం సృష్టిస్తున్న కరోనా కట్టడికి కర్ఫ్యూ విధించాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 5వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ అమలు కానుంది. మ.12 తర్వాత అన్నీ బంద్ కానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు కూడా నిలిచిపోనున్నా�
కరోనా రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకునే విషయంలో ప్రైవేటు హాస్పిటల్స్ కు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి బాధితులను ఆసుపత్రిలో చేర్చుకోవాలో స్పష్టం చేసింది. తీవ్ర, అతి తీవ్రమైన లక్షణాలు ఉన్నవారిని మాత్రమే ఆసుపత్రుల�
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి? హోం ఐసోలేషన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనిపై చాలామందికి అనేక అనుమానాలు, సందేహాలు, భయాలు ఉన్నాయి. స్పష్టమైన అవగాహన లేదు. మరి నిపుణులు ఏమంటున్నారు.