Home » covid 19
దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్-1 వేగంగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో జేఎన్-1 ప్రభావం ప్రస్తుతానికి లేకపోయినా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
2 రోజుల వ్యవధిలో నిలోఫర్ లో రెండు కేసులు వెలుగుచూడటం కలవర పెడుతోంది. 15 నెలల చిన్నారికి కరోనా సోకినట్లు వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే.
తీవ్ర జ్వరం, దగ్గు, జలుబుతో పసికందు బాధపడుతోందని డాక్టర్లు తెలిపారు.
కోవిడ్ చికిత్స పొందిన ఓ పసిపాప కళ్లు నీలం రంగులోకి మారిపోయిన ఘటన జరిగింది. దానికి కారణం ఆ మెడిసిన్ వల్లనని తెలిపారు డాక్టర్లు. వెంటనే ఆ మెడిసిన్ వాడటం మానివేయాలని సూచించారు.
యూకేలో కొత్త రకం కరోనా
కరోనా భయం ఇంకా ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. కరోనా వైరస్ తమ దేశంలో రాకుండా ఉత్తరకొరియాలో కిమ్ ప్రభుత్వం వేల కిలోమీటర్ల మేర గోడ కడుతోంది. 2020 నుంచి కడుతున్న ఈ గోడకు సంబంధించిన ఉపగ్రహ ఛాయా చిత్రాలు బయటకు వచ్చాయి.
చిన్నవయసులోనే గుండెపోటుకు గురవ్వడం, పక్షవాతం బారిన పడటం ఇటీవల కాలంలో చూస్తున్నాం. పోస్ట్ కోవిడ్ తరువాత ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తోంది. 2030 నాటికి ఈ సమస్యల భారీగా పెరుగుతుందని ఏటా 50 లక్షల మరణాలు సంభవించవచ్చని చైనా శాస్త్రవేత్తలు హెచ్చరి�
ప్రస్తుతం దేశంలో 51,314 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గత 24 గంటల్లో 9,669 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు దడ పుట్టిస్తున్నాయి. 6 నెలల తర్వాత కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి కలకలం రేగింది. గడిచిన 2 వారాల్లో కేసుల సంఖ్య 260 శాతం మేర పెరిగింది.(India Covid Cases)