Home » covid 19
Lockdown కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. OTT వేదికలకు డిమాండ్ పెరిగింది. దీంతో సినిమాలు విడుదల చేయాలంటేనే భయపడిపోతున్నారు నిర్మాతలు. కానీ RGV మాత్రం తనదైన స్టైల్‌లో ఆన్‌లైన్ వేదికలపై వరుస సినిమాలు విడుదల చేస్తూ జేబు నింపుకుంటున్నాడు.అసలే Varma సినిమా మొ�
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్య 10లక్షలు దాటేసింది. మరణాల సంఖ్య 30వేలకు చేరువలో ఉంది. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. సమూహ వ్యాప్తి కూడా మొదలైంది. గత మూడు రోజుల్లోనే లక్షకు పైగా కరో�
ఏదైతే జరగకూడదని అనుకున్నామో అదే జరిగింది. ఏ వార్త అయితే వినకూడదు అనుకున్నామో ఆ వార్త వినాల్సి వచ్చింది. కరోనా ముప్పు మరింత పెరిగింది. కరోనాతో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. కరోనా వైరస్ మహమ్మారి గురించి ఐఎంఏ కీలక ప్రకటన చేసింది. ప్�
ఏపీలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. వైరస్ కట్టడికి ప్రభుత్వం, అధికారులు ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా..కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇందుకు ప్రజల నిర్లక్ష్యమే కారణమంటున్నారు. ఏ పని లేకున్నా..అనవసరంగా బయటకు వస్తున్నారని, దీంతో కఠిన చర్యలు తీసు�
తిరుమల శ్రీవారి దర్శనాలను మరోసారి తాత్కాలికంగా నిలిపివేసే యోచనలో టీటీడీ ఉంది. స్వామి వారికి కైంకర్యాలు చేసే అర్చకులకు, జీయంగార్లకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే 15మంది అర్చకులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో దర్శనాలు నిలిపివే�
రాష్ట్రంలో Digree, PG, Enganeering Exams విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని, మిగిలిన వారిని ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా…పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. యూజీసీ, ఏఐసీటీఈ సూచించిన మేర
ప్రస్తుతం కరోనా చికిత్స పేరుతో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు రోగులను దోచుకుంటున్నాయి. ఒక్కరోజు చికిత్సకు లక్షలు వసూలు చేస్తున్నాయి. వారం రోజులకు రూ.10 నుంచి 20లక్షలు చార్జి చేస్తున్నాయి. ఒక్కో ఆసుపత్రి ఒక్కో రీతిలో దోపిడీ చేస్తున్నాయి. ఒక్�
భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చింది. ఊహించని రీతిలో కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తోంది. తాజాగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 32వేల 695 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 9లక్షల 68వేల 876కి చేర�
తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ విద్యార్థులకు టీవీ ద్వారా పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఆన్‌లైన్ విద్యా బోధనపై కేంద్రం ఆదేశాలు జారీ చేసినా అది ప్రైవేటు స్కూల్స్ కు పరిమితమయ్యే పరిస్థితి ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప�
భారత్‌లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కొన్ని రోజులుగా 20వేలకు పైగా కేసులు బయటపడుతున్నాయి. తాజాగా నిన్న(జూలై 14,2020) ఒక్కరోజే 29వేల 429 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా వైరస్ సోకిన బ