-
Home » Covid-19 advance
Covid-19 advance
ఈపీఎఫ్ఓ నుంచి ‘కోవిడ్-19 అడ్వాన్స్’ నిలిపివేత.. పూర్తి వివరాలు ఇవే!
June 15, 2024 / 12:17 AM IST
EPFO Covid-19 Advance : కొవిడ్ సమయంలో ప్రవేశపెట్టిన ఈ అడ్వాన్స్ సదుపాయాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. కొవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కొవిడ్ అడ్వాన్స్ సదుపాయాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.
EPFO 2nd Covid Advance : పీఎఫ్ నుంచి రెండోసారి కొవిడ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు!
June 1, 2021 / 07:49 PM IST
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)ఖాతాదారులకు గుడ్ న్యూస్. కరోనా సెకండ్ వేవ్ వేళ పీఎఫ్ ఖాతాదారులకు సాయం చేసేందుకు ఈపీఎఫ్ఓ ముందుకొచ్చింది.