COVID-19 CONTACT

    సెల్ఫ్ క్వారంటైన్ లోకి WHO చీఫ్

    November 2, 2020 / 09:45 AM IST

    WHO Chief Self-Isolates ప‌్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అథ‌నామ్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కరోనా బాధిత వ్యక్తిని తాను కలిసినట్టు గుర్తించి..సెల్ఫ్‌ ఐ‌సొలేషన్ లోకి వెళ్తున్నట్లు టెడ్రోస్ ప్రకటించారు. తనకు ఎటువంటి కరోనా లక్షణాలు లే

10TV Telugu News