Home » Covid-19 death toll
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. కరోనా వైరస్ తో ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య సోమవారంతో 5 మిలియన్లు(50 లక్షలు) దాటింది.
కరోనావైరస్ వ్యాప్తికి సంబంధించి చైనా కేసులను, మరణాల సంఖ్యను ఉద్దేశపూర్వకంగానే తక్కువగా వెల్లడించి ఉంటుందా అని ఇటీవల అమెరికా గూఢాచార సంస్థలు తీవ్రంగా చర్చించాయి. చైనా నుండి వైట్ హౌస్ వరకు covid-19 మూలం వుహాన్ వెట్ మార్కెట్ థియరీని కూడా అనుమానిం�