Home » COVID-19 Lambda variant
కరోనావైరస్ కొత్త రూపాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే డెల్టా వేరియంట్ చుక్కలు చూపిస్తోంది. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇది చాలదన్నట్టు ల్యామ్డా, ఈటా వంటి వేరియంట్లు ప్రమాదకరంగా మారే చాన్స్ ఉందనే భయాలున్నాయి. అందుకే ఈ వేరియంట్
‘పరిశోధనలో ఉన్న కరోనా వేరియంట్’గా వర్గీకరించింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం.. దీని స్పైక్ ప్రొటీన్లో ఎల్452క్యూ, ఎఫ్490ఎస్ సహా పలు ఉత్పరివర్తనలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.