Home » Covid-19 pandemic
కోవిడ్ రోగులకు ఉచితంగానే..తన ఆటోలో ప్రయాణించవచ్చని జార్ఖండ్ రాంచీకి చెందిన ఓ ఆటో డ్రైవర్ చెబుతున్నాడు.
మహారాష్ట్రలో మరోసారి సంపూర్ణ లాక్డౌన్ తప్పదా..? అంతకంతకూ పెరుగుతన్న కేసుల కట్టడికి పూర్తి ఆంక్షలే సరైన మందా..? లాక్డౌన్ పెడితేనే వైరస్ అదుపులోకి వస్తుందా..? మరి లాక్డౌన్పై ఉద్దవ్ సర్కార్ ఏం ఆలోచిస్తోంది..?
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 7న జరగాల్సిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBI) శనివారం ప్రకటించింది.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ కుదేలయితే.. హైదరాబాద్లో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపించింది. మరింత డిమాండ్ పెరిగింది ఇక్కడ ! ఇళ్ల గిరాకీ ఈ లెవల్లో కనిపించడానికి కారణం ఏంటి ?
హైదరాబాద్ మరోసారి టాప్ లేపింది. ఐతే ఈసారి రియల్ ఎస్టేట్లో ! కోవిడ్ సమయంలోనూ భాగ్యనగరంలో పెరిగిన ఇళ్ల గిరాకీ భారీగా పెరిగింది. అంతటా అలానే ఉంది అనుకుంటే.. ఖాళీ ల్యాండ్లో కాలేసినట్లే !
కార్లు, మైక్రోవేవ్ ఓవెన్ల నుంచి కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లలో చిప్లన్నీ విదేశీ కంపెనీలవే ఉంటున్నాయి. ప్రతి గాడ్జెట్లో లోపలి మైక్రోప్రాసెసర్లు లేదా చిప్స్ ఎక్కువ శాతం చైనా సహా ఇతర దేశాల నుంచి ఇంపోర్టు చేసుకుంటున్నాం.
2020 అనగానే టక్కున గుర్తుచ్చేది కరోనావైరస్. ప్రపంచాన్ని ఈ కరోనా మహమ్మారి ఇంకా వెంటాడుతోనే ఉంది. కరోనా మొదలైనప్పటి నుంచి జీవనశైలిలో అనేక మార్పులకు దారితీసింది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతోంది. నిబంధనలు, జాగ్రత్తలు ప్రజలు గాలికి వదిలేయడంతో.. కొత్త కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2021 ఆస్కార్ అవార్డుల వేడుకలను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు. ఈసారి ఆస్కార్ అవార్డుల ఉత్సవం పూర్తి భిన్నంగా ఉండబోతుందని డేవిడ్ రూబిన్ వెల్లడించారు.
తాజాగా కరోనా వల్ల జరిగిన మరో అనర్థం వెలుగుచూసింది. షాకింగ్ విషయం బయటపడింది. కరోనా ప్రభావంతో మన దేశంలో ఏకంగా 10వేలకుపైగా కంపెనీలు మూతపడ్డాయి.