Home » Covid-19 restrictions relaxes
భారత్ కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కోవిడ్ నిభంధనలు కేంద్రం సడలించింది. చైనా, సింగపూర్, హాంకాంగ్, కొరియా, థాయ్‌లాండ్, జపాన్ నుంచి వచ్చే ప్రయాణికులకు ముందస్తు కోవిడ్ పరీక్షలు, ఎయిర్ సువిధ ఫారమ్‌ను అప్లోడ్ చేసే విధానాన్ని ఇకపై నిలిపివేయా�