Home » COVID-19 surge
కరోనా వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ మహమ్మారి వ్యాప్తి తగ్గకపోవడంతో కేరళ ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ను పొడిగించింది.
దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా జేఈఈ అడ్వాన్స్ పరీక్ష వాయిదా పడింది. కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది జూలైలో జరగాల్సిన జేఈఈ అడ్వాన్స్ 2021 పరీక్షను ఐఐటీ ఖరగపూర్ వాయిదా వేసింది.
ఆంధ్రా, ఛత్తీస్గఢ్ సరిహద్దులు, ఆంధ్ర-ఒడిశా బోర్డర్ (ఏవోబీ)లోని మావోయిస్టులకు కరోనా ముప్పు మంచుకొచ్చిందని పోలీసువర్గాలు చెబుతున్నాయి.
అంతర్రాష్ట్ర సర్వీసులను ఆర్టీసీ పూర్తిగా నిలిపివేసింది. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న కర్ఫ్యూ నిబంధనలతో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతి ఉండటంతో ఆర్టీసీ సర్వీసులను భారీగా తగ్గించింది.
Madras high court దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతికి కేంద్ర ఎన్నికల సంఘానిదే ఏకైక బాధ్యత అని సోమవారం(ఏప్రిల్-26,2021)మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ రాజకీయ పార్టీల ర్యాలీలకు అనుమతించిన ఈసీ అధికారులపై హత్య కేస
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గత కొన్నిరోజులుగా రోజుకు 2లక్షల కేసులు నమోదవుతున్నాయి.
పశ్చిమ బెంగాల్ లో ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా..మరోవైపు కరోనా కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.