Home » COVID-19 treatment in adults
Zydus Cadila Virafin Drug : భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని పూర్తిగా అంతం చేసే కొత్త డ్రగ్ వచ్చేసింది. జైడస్ కాడిలా అనే ఫార్మా కంపెనీ ఈ కొత్త కరోనా యాంటివైరల్ మందును కనిపెట్టింది. జైడస్ అభివృద్ధి చేసిన ఈ డ్రగ్.. కరోనా చికిత్సలో ప్రభావంతంగా పన�