Home » Covid-19 Vaccination
12-14 ఏళ్ల వారందరికీ ప్రస్తుతం బయోలాజికల్-ఈ సంస్థ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్ టీకాను మాత్రమే ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. తొలి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు..
భారత్ దేశ వ్యాప్తంగా 15-18 ఏళ్లవారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. దీంట్లో భాగంగా ఆరు రోజుల్లోనే 2కోట్లమందికి పైగా యువత వ్యాక్సిన్ తీసుకున్నారని మంత్రి తెలిపారు.
ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నోవాక్ జొకోవిచ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడేందుకు వచ్చిన జోకోవిచ్‌ను మెల్ బోర్న్ ఎయిర్ పోర్టులో నిలిపేశారు.
కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోలేదా? అయితే ఇకపై ఈజీగా కొవిడ్ స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. Google Assistant ద్వారా టీకా బుకింగ్ చేసుకోవచ్చు.
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 26 వేల 041 కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా..276 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి 29 వేల 621 మంది కోలుకున్నారు.
బ్రెజిల్ అధ్యక్షడు జైర్ బోల్సనారో రోడ్డు పక్కన నిలబడి పిజ్జా తిన్నారు. దీనికి కారణం ఆయన కరోనా వ్యాక్సిన్ వేయించుకోకపోవటమే.
కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే.. వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుంది. ప్రాణాపాయం ఉండదంతే. కానీ, కరోనా టీకా వేయించుకున్నప్పటికీ వైరస్ సోకే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో తేలింది.
Covid-19 వ్యాక్సినేషన్లో భారత్ రికార్డు సృష్టించింది. మంగళవారం (ఆగస్టు 31న) ఒక్కరోజులో అత్యధికంగా 1.33 కోట్ల మందికి టీకాలు అందాయి. దేశంలో 65.41 కోట్ల డోసుల టీకాలను పంపిణీ చేసింది.
కొవిడ్‌పై పోరాడేందుకు చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ అరుదైన ఘనత నమోదు చేసింది. ఒక్కరోజులోనే కోటి డోసులు పంపిణీ చేసి అరుదైన రికార్డు కొట్టేసింది.
భారత్‌కు మరో ముప్పు