Home » Covid-19 vaccine shots in 73 days
73 రోజుల్లో కరోనా వ్యాక్సిన్ వస్తుందనే వార్తలపై సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇండియా (Serum Institute of India (SSI))స్పందించింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ మరో 73 రోజుల్లో మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తుందన్న వార్తలు అసత్యం, ఊహాజనితమని ప్రకటనల్లో వెల్లడించింది. ఈ మేరకు ఆ �