Home » COVID-19 variant
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడుస్తోంది. కరోనా తగ్గిపోయిందిలే అనుకుంటే.. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.
కొవిడ్-19 వేరియంట్ ఒమిక్రాన్ నుంచి చాలా పెద్ద సంఖ్యలో భారతీయుల్ని రక్షించుకోవచ్చని, భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ షాహిద్ జమీల్............
ఒమిక్రాన్ వేరియంట్ పై అధ్యయనం చేసి.. పరిశోధనలు పూర్తిచేసేందుకు తమకు మరికొన్ని వారాల సమయం పడుతుందని WHO తెలిపింది.
దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ బయటపడింది. దేశంలో కొత్త కోవిడ్ కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణమని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు గురువారం తెలిపారు. B.1.1.529 అని పిలువబడే
కరోనావైరస్ కట్టడికి ఇజ్రాయెల్ నడుం బిగించింది. ప్రపంచంలోనే మొదటి దేశంగా ఇజ్రాయెల్ నేషనల్ కొవిడ్ డ్రిల్ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా వార్ గేమ్స్ (Omega Drill)కు పిలుపునిచ్చింది.
‘పరిశోధనలో ఉన్న కరోనా వేరియంట్’గా వర్గీకరించింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం.. దీని స్పైక్ ప్రొటీన్‌లో ఎల్452క్యూ, ఎఫ్490ఎస్ సహా పలు ఉత్పరివర్తనలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
కరోనావైరస్ కొత్త వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పడు కంగారు పెట్టేస్తోంది. యునైటెడ్ కింగ్డమ్లో మొదట గుర్తించిన కరోనా వైరస్.. వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్‌ను.. ఇప్పటికే పలు దేశాలలో గుర్తించారు వైరాలజీ నిపుణులు. క�