Home » Covid-19
‘చిరునవ్వు ముఖానికి అందం. కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఆ చిరునవ్వు కలకాలం నిలవాలంటే.. ముఖానికి మాస్క్ ధరించడం ఎంతో అవసరం’ అంటూ మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక హెచ్చరిక చే
సినీ ప్రముఖులను కరోనా వెంటాడుతోంది. సెలబ్రిటీలనే వదలడం లేదు, సామాన్యులు మీరెంత? అన్నట్టు ప్రజలను హెచ్చరిస్తోంది మహమ్మారి. తాజాగా.. కన్నడ సినీ పరిశ్రమలో కరోనా కలకలం రేగింది. ప్రముఖ కన్నడ నటుడు ధృవ్ సర్జాకు, అతని భార్య ప్రేరణకు కరోనా పాజిటివ్�
కరోనా అరికట్టడానికి తప్పనిసరిగా Mask ధరిస్తే..చాలా లాభ ముందని, 65 శాతం ప్రమాదం నుంచి బయటపడినట్లేనని తాజాగా అధ్యయనంలో తేలింది. కరోనా వైరస్ కట్టడిలో మాస్క్ లే కీలక పాత్ర పోషిస్తాయని డేవిస్ చిల్డ్రన్స్ హాస్పిటల్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం డాక్�
దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో దీని తీవ్రత ఆందోళన కలిగించేట్టుగానే ఉంది. క్వారంటైన్ కేంద్రాల్లో చేరుతున్న వారి సంఖ్యను బట్టి చూస్తే ఇది తెలుస్తోంది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 31.58 లక్షల మం�
Winter wave of coronavirus : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ తీవ్ర స్థాయికి చేరుకుంది. భారత్ సహా ఇతర దేశాల్లో కరోనా కేసులు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి.. కరోనా వైరస్ ఉద్భవించి దాదాపు ఆరు నెలలు అవుతున్నా వైరస్ తీవ్రత మాత్రం జన్యుమార్పులతో మరింత విజృంభి�
చర్మంపై దద్దుర్లు కూడా కరోనావైరస్ సంకేతం అని,వాటిని NHS అధికారిక జాబితాలో చేర్చాలని సైంటిస్టులు చెప్పారు. కరోనా వైరస్ యొక్క మూడు సాధారణ లక్షణాలు.. జ్వరం, నిరంతర దగ్గు మరియు రుచి లేదా వాసన కోల్పోవడం. కానీ చర్మంపై దద్దుర్లు కూడా వైరస్ యొక్క విలువ
బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో మరోసారి పూర్తి లాక్ డౌన్ విధించాలని నితీష్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జులై-16 నుంచి జులై-31వరకు రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర సేవల
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అతని కుటుంబ సభ్యులతోపాటు దేశంలోని కరోనా బాధితులు త్వరగా కోలుకోవాలని ముంబైలోని వందలాది మంది డబ్బావాలాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డబ్బావాలా యూనియన్ అధ్యక్షుడు సుభాష్ తలేకర్ సారధ్యంలో యాగం నిర�
కరోనా రాకాసికి మరో సీనియర్ అధికారిణి మృతి చెందారు. ఎంతో తెగువతో, ధైర్య సాహసాలతో పని చేసిన ఆమె…ఇక మన మధ్యలో లేదనే విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. వైరస్ కట్టడిలో పోరు, విశేష సేవలందించిన ఆమె మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమ�
స్మోకింగ్ అలవాటు ఉన్న యువతకు కరోనా ముప్పు పొంచి ఉందా? ధూమపానం చేసే యువకులకు ఎక్కువగా కోవిడ్ సోకుతుందా? స్మోకింగ్ కారణంగా కరోనా బారిన పడే అబ్బాయిలు, అమ్మాయిల సంఖ్య రెట్టింపు కానుందా? తాజా అధ్యయనం అవుననే అంటోంది. స్మోకింగ్ కారణంగా కరోనా బారిన �