Home » Covid-19
ఈ ఏడాది మార్చి 9న మానవరహిత విమాన వ్యవస్థ (యూఏఎస్)-2021 నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని డీజీసీఏను కోరింది.
దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది.
కుక్కలకు బిస్కెట్స్ విసిరినట్టు.. కరోనా రోగులకు ట్యాబ్లెట్లు విసిరేస్తున్నారు
ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. అటు పాజిటివ కేసులతో పాటు..మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
ప్రోనింగ్ విధానం బెస్ట్ అని ఆరోగ్య శాఖాధికారులు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానం అవలంబించిన..ఓ 82 ఏండ్ల వృద్ధురాలు..కరోనా వైరస్ పై విజయం సాధించింది.
కొత్తగా 3.79 లక్షల కేసులు
తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యే గౌరీ శంకర్ దత్తా కోవిడ్ -19 కారణంగా ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించినట్లు సీనియర్ వైద్యులు తెలిపారు.. పశ్చిమ బెంగాల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి వేగంగా కోలుకున్నారు. ఆయనకు వ్యక్తిగత వైద్యులు ఎంవి రావు పరీక్షలు నిర్వహించారు.
AP Corona Cases : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకీ వైరస్ బారిన పడుతోన్న బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మృతుల సంఖ్య సైతం పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 74,681 పరీక్షలు నిర్వహించగా.. 14,669 మందికి పాజిటివ్‌గా న�
కొవిడ్ 19 సెకండ్ వేవ్ అంతకుముందెన్నడూ లేని పరిస్థితులను చవిచూపిస్తోంది. ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ముందుగానే లాక్డౌన్ ప్రకటించడంతో ...