Home » Covid-19
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాను జయించారు. వ్యక్తిగత వైద్యులు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్య బృందం సీఎంకు ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో కరోనా పరీక్షలు నిర్వహించింది.
ఆంధ్రప్రదేశ్ లో అందిన తాజా గణాంకాల ప్రకారం.. లక్ష మందికిపైగా కోవిడ్ బాధితులు హోం ఐసొలేషన్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
కరోనాపై పోరులో భాగంగా భారత్కు సాయంగా తొలి విడతగా బ్రిటన్ పంపించిన 450 ఆక్సిజన్ సిలిండర్లు
IPL 2021 Suspended: ఐపీఎల్లో మిగిలిన అన్ని మ్యాచ్లను కరోనా తీవ్రత దృష్ట్యా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. నాలుగు వేర్వేరు ఐపిఎల్ జట్ల నుంచి చాలామంది ఆటగాళ్ళకు ఇప్పటికే కరోనా పాజిటివ్ రాగా.. కీలక నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఢిల్లీ క్యాపిటల్స�
తమ స్నేహితుడు కరోనాతో మరణిస్తే ఎవ్వరూ అంత్యక్రియలు చేయటానికి ముందుకురాకపోతే ... స్నేహితులే మానవత్వంతో ముందుకు వచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
భారత్లో కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తోంది. లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. ఆస్పత్రులకు ప్రాణవాయువు కొరత తీవ్రంగా వేధిస్తోంది.
Daytime Curfew in AP : కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్రంలో మే 5వ తేదీనుంచి పగటి పూట కర్ఫ్యూ అమలు చేసేదిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో పగటి పూట కర్ఫ్యూ అమలు చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. సోమవారం ఉన్నతాధి
ఐపీఎల్ 2021లో భాగంగా సోమవారం కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మ్యాచ్ కు ఆటంకం వచ్చి పడింది.
ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మహారాష్ట్ర ప్రభుత్వానికి విరాళంఅందించారు.