Home » Covid cases in Uttarakhand
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కొనసాగుతున్న మహా కుంభమేళా ఏప్రిల్ 30వ తేదీ వరకు కొనసాగుతుందని, కొవిడ్ కేసులు పెరుగుతున్న వేళ..
ఉత్తరాఖండ్ రిషికేశ్‌లోని తాజ్ హోటల్లో కరోనా కలకలం రేపింది. 76మందికి కరోనా సోకింది. కరోనా కేసులు నమోదు కావడంతో మూడు రోజుల పాటు హోటల్‌ను మూసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.