Home » Covid Cases
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా
ఏపీలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.
మహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం(మార్చి-24,2021 రాష్ట్రవ్యాప్తంగా 31,855 కొత్త కరోనా కేసులు,95మరణాలు నమోదయ్యాయి.
మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభణ కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కొత్త కరోనా కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. గురువారం(మార్చి-18,2021)రాష్ట్రంలో కొత్తగా 25,833 కరోనా కేసులు, 58 మరణాలు నమోదయినట్లు అధికారులు ప్రకటించారు
తెలంగాణలో కొత్తగా 204 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,01,522కి చేరింది. నిన్న(మార్చి 15,2021) రాత్రి 8 గంటల వరకు 60వేల 263మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24గంటల్లో కొవిడ్‌తో మరో ఇద్దరు చనిపోయారు.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. రోజూ కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతూనే ఉన్నాయి. అయితే క్రితం రోజుతో పోలిస్తే సోమవారం(మార్చి 15,2021) ఇండియాకు కాస్త రిలీఫ్ దక్కింది. కొత్త కేసులు కాస్త తగ్గాయి.