Home » Covid Centers
కోవిడ్ మేనేజ్ మెంట్ లో భాగంగా..మూడెంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారు. నిరంతర పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ, జిల్లా స్థాయిలో ఫ్లైయింగ్ స్వ్కాడ్, కలెక్టర్లకు మరిన్ని అధికారులు కల్పించారు సీఎం జగన్.
అధికార పక్షం, ప్రతిపక్షం ఏ అంశం మీద అయినా సరే ఏకాభిప్రాయానికి రావడం అనేది అసాధ్యం. రాజకీయాల్లో అది దాదాపుగా కుదిరే పని కాదు. అలాంటిది విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో రమేశ్ హాస్పిటల్ నిర్వహిస్తున్న కొవిడ్ సెంటర్లో అగ్ని ప్రమాదం సంభవి�