Home » covid free village
పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అందరినీ బెంబేలెత్తిస్తున్న కరోనా మహమ్మారి ఆ గిరిజన గూడెం దరిదాపుల్లోకి కూడా చేరలేకపోయింది. దీనికి కారణం నల్లమల అభయారణ్యంలో లభించే ఔషధ మొక్కలే కారణమంటున్నారు.. ఆ గూడెం వాసులు.
దేశ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. సెకండ్ వేవ్ ప్రభావంతో లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో ప్రజలు మరణిస్తున్నారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా కేసుల తీవ్రత మాత్రం తగ్గడం