Telugu News » COVID-hit areas
ప్రపంచదేశాలను భయాందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్.. మన దేశంలో కూడా ఊహించనంత వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికే ఈ వైరస్ 416మందికి సోకగా.. కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమయ్యింది. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చ