Home » Covid negative
బుధవారం సాయంత్రం ఉద్ధవ్ థాక్రేతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆయన కూతురు, ఎంపీ సుప్రియా సూలే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే తిరుగుబాటు నేత షిండేను సీఎం చేయడం ఒక్కటే మార్గమని ఉద్ధవ్‌కు సూచించినట్లు సమాచారం.
పశ్చిమ బెంగాల్ లో నేటి నుంచి స్థానిక రైళ్లు నిలిపివేస్తున్నట్లు సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.
94ఏళ్ల వృద్ధుడు కరోనా వైరస్ ను జయించాడు. కొవిడ్-19 బారినుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. నోయిడాలో ఆస్పత్రి నుంచి కరోనా బాధితులు 31 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న వృద్ధుడి ఫొటోను ఢిల్లీకి సమీపంలోని గౌతమ్ బుధ్ద నగర్ జిల్లా మేజిస్ట్రేట�