-
Home » covid news
covid news
Telangana Corona : మాస్క్ కంపల్సరీ.. కరోనాపై DH శ్రీనివాసరావు సూచనలు
రాష్ట్ర ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. కేసులు ఇక్కడ అధికం కావొద్దు అనుకుంటే.. తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. 60 ఏళ్ళు నిండిన ప్రతీ ఒక్కరూ...
India Covid : 8 లక్షల మందికి కరోనా పరీక్షలు..10 వేల కేసులు
24 గంటల్లో 10 వేల 929 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు... కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 392 మరణాలు సంభవించాయని తెలిపింది.
Telangana : కొత్తగా కరోనా కేసులు ఎన్నంటే
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 239 కరోనా యాక్టివ్ కేసులుండగా..మొత్తం ఇద్దరు చనిపోయారు. మొత్తం 4 వేల 778 యాక్టివ్ కేసులున్నాయి.
Telangana : రోజుకు ఐదు లక్షల పారాసెటమాల్ మింగేస్తున్నారు
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు సగటున 5.20 లక్షల పారసెటమాల్ గోలీలను ప్రజలు వేసుకుంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Coronavirus : ఇండియాలో కరోనా, కొత్తగా ఎన్ని కేసులంటే
గడిచిన 24 గంటల్లో దేశంలో 46 వేల 164 కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది.
Telangana Covid – 19 : తెలంగాణలో కొత్తగా 1,813 కరోనా కేసులు..ఏ జిల్లాలో ఎన్ని అంటే
తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 1813 కేసులు నమోదయ్యాయని, 17 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 3 వేల 426గా ఉంది. తాజాగా..1801 మంది కోలుకున్నారు.
Kamareddy : గురువారం పుట్టిన రోజు..ప్రతిభాశాలి..కరోనాతో మృతి
మూడు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన ఓ ప్రతిభా శాలి దిక్కుమాలిన రాకాసికి బలైంది. తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Corona Second Wave : కరోనాకు ధైర్యమే మందు, స్వీయనియంత్రణే రక్షణ – ఈటెల
కరోనా వైరస్ సోకకగానే..భయ పడొద్దని, ధైర్యమే మందు..అని స్వీయనియంత్రణే రక్షణ అని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రజలకు సూచించారు.
తెలంగాణలో స్కూల్స్ బంద్.!
తెలంగాణలో స్కూల్స్ బంద్.!
భారత్ బయోటెక్ వ్యాక్సిన్ సేఫ్
భారత్ బయోటెక్ వ్యాక్సిన్ సేఫ్