Home » COVID shots
దేశంలో కరోనావైరస్ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. భారత్లో రోజురోజుకీ కరోనా కేసుల ఉధృతి పెరిగిపోతోంది. మరణాలు సంఖ్య కూడా పెరిగిపోతోంది.
COVID-19 వ్యాక్సిన్ల దిగుమతిని రాష్ట్ర అధికారులకు, సంస్థలకు వదిలివేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ల షాట్ల కొనుగోలు నెమ్మదించే అవకాశం ఉంది.
కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో కేంద్రం వివక్ష చూపుతోందంటూ కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి ఈటెల అసంతృప్తి వ్యక్తం చేశారు.