Home » Covid update Covid-19 update
దేశంలో కొత్తగా 104 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 2,149 యాక్టివ్ కేసులు ఉన్నాయని వివరించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.01 శాతం ఉన్నాయని చెప్పింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.8 శాతం ఉన్నట్లు తెలిపింది. కరో�
దేశంలో ప్రస్తుతం 2,342 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా 171 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.01 శాతం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.8 శాతంగా ఉన్నట్లు పేర్క�
గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 2,51,209 కరోనా కేసులు నమోదు అయ్యాయి.