Home » Covid Variant
ఇండియన్ వేరియంట్ అంటూ ఓ కరోనా వైరస్ వేరియంట్‌ను సంబోధించడంపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఈ కొత్త కరోనా వేరియంట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO).
ఇండియాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కొవిడ్ వేరియంట్.. B.1.617 ఇదే. మీడియాలో విస్తృతంగా దీన్ని ఇండియన్ వేరియంట్ అంటూ ప్రచారం జరుగుతుంది.