Home » covid warriors
డాక్టర్లు, హెల్త్‌కేర్ వర్కర్లు, శానిటేషన్ వర్కర్లు, వాలంటీర్లు నిర్విరామంగా కృషి చేస్తూ కొవిడ్-19పై పోరాడుతూ ఉన్నారు. విపత్కర పరిస్థితులు, నష్టపోయిన ఫ్యామిలీలు, ప్రకృతి వైపరీత్యాలు లాంటి క్లిష్ట సమయాల్లోనూ సేవలందిస్తూనే ఉన్నారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష్ వర్ధన్ కొవిడ్ వారియర్స్ పై చేసిన కామెంట్లు వెనక్కు తీసుకోవాలని సూచించారు. అల్లోపతి మెడిసిన్ వాడి లక్షల మంది చనిపోయారంటూ ...
కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ప్రత్యేకంగా పెద్దఎత్తున వైద్య సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. రెగ్యులర్ పోస్టులకు అదనంగా 20,792 మంది సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే 17,901 మంది నియామకాలు పూర్తి కాగా మిగతా �
కరోనా కట్టడిలో కీలకంగా పని చేస్తున్న కొవిడ్ వారియర్స్(వైద్యులు, వైద్య సేవల సిబ్బంది) కోసం కేంద్రం కొత్త బీమా పాలసీని తెస్తోంది. ఇందులో భాగంగా ఎవరైనా మరణిస్తే వారిపై ఆధారపడిన కుటుంబానికి రూ.50లక్షల బీమా అందించనున్నారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇటీవల రష్యా మొదటిసారిగా కరోనా వ్యాక్సిన్‌ను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
వైద్యులు, వైద్య సిబ్బంది భద్రత కోసం కేంద్రం కొత్త ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. డాక్టర్లపై జరుగుతున్న దాడులతో మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్డినెన్స్‌తో ఇకపై వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడి చేస్తే జైలుకే వెళ్లా�