COVID19 in Telangana

    COVID 19 In Telangana : తెలంగాణలో కరోనా, 24 గంటల్లో 3,527 కేసులు, 19 మంది మృతి

    May 28, 2021 / 07:50 PM IST

    తెలంగాణలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తోంది. క్రమ క్రమంగా పాజిటివ్ కేసులు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం 3 వేల కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 97 వేల 236 నమూనాలు పరీక్షించగా.. 3 వేల 527 కేసులు నమోదయ్యాయి.

10TV Telugu News